Latest

Loading...

Andhra Pradesh - Government Jobs at Army Recruitment Rally

  

Andhra Pradesh - Government Jobs at Army Recruitment Rally

 ఆంధ్రప్రదేశ్ - ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ లో ప్రభుత్వ ఉద్యోగాలు

విశాఖపట్టణం, గుంటూరు జిల్లాల్లోని ఆర్మీ కార్యాలయాలు రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. 'సోల్జర్ ఫార్మా' కేటగిరీ పోస్టుల కోసం నియామకాలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలతో పాటు యానాం అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు.. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం దీన్ని నిర్వహిస్తోంది. హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూలను వేదికగా ప్రకటించారు. ఇక్కడ ధృవపత్రాల పరిశీలన, ఫిజికల్ ఫిట్నె స్ టెస్ట్, ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట ద్వారా ప్రాథమికంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తరవాత వీరికి రాత పరీక్ష ఉంటుంది. పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ బోర్డు : ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ - ఆంధ్రప్రదేశ్.

జాబ్ : సోల్జ‌ర్ - ఫార్మా.

అర్హత : సోల్జ‌ర్ - ఫార్మా :

ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు కనీసం 55 శాతం మార్కు లతో డి.ఫార్మా పూర్తిచేసి ఉండాలి. ద్వితీయ శ్రేణి మార్కులతో బి.ఫార్మసీ ఉత్తీర్ణులు కూడా అరులే. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్/ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు తప్పనిసరి.

వయస్సు : 01.10.1995 - 01.10.2001 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

వేతనం : నెలకు రూ. 40,000/- 1,25,000

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌, మెడిక‌ల్‌, ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్: 16 కి.మీ పరుగెత్తాలి. 5 నిమిషాల 30 సెకన్లలో పరుగు పూర్తిచేస్తే గ్రూప్-1గా పరిగణించి 60 మార్కులు ఇస్తారు. 5 నిమిషాల 31 సెకన్ల నుంచి 5 నిమిషాల 45 సెకన్ల మధ్య సమయం పడితే గ్రూప్-2గా పరిగణించి 48 మార్కులు ఇస్తారు. తరవాత బీమ్ పుల్లైప్స్ ఉంటాయి. 10 ఫుల్ ఆప్ కి 40, 98 33, 8కి 27, 78 21, 8కి 16 మార్కులు ఇస్తారు. ఈ కంటే తక్కువ ఫులైప్ చేస్తే ఫెయిల్ అయినట్లు ప్రకటిస్తారు. 9 ఫీట్ల డిచ్, జిగ్ జాగ్ బేలన్లో క్వాలిఫై కావాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : జనవరి 30, 2021.

దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 28, 2021.

ర్యాలీ నిర్వ‌హణ తేదీ: 05 మార్చి 2021 నుంచి 24 మార్చి 2021 వ‌ర‌కు.

ర్యాలీ నిర్వ‌హించే ప్ర‌దేశం: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌, హ‌కీంపేట్ (తెలంగాణ‌).

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ - 1:  గుంటూరు, ప్రకాశం, కర్నూల్, అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూర్ జిల్లా వాళ్ళ కి నోటిఫికేషన్ క్రింద ఉంది.

 👇👇👇👇

    Click Here

నోటిఫికేషన్ - 2 : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, యానాం వాళ్ళ కి నోటిఫికేషన్ క్రింద ఉంది.

 👇👇👇👇

    Click Here

No comments

Powered by Blogger.