sesame seeds benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నువ్వులు తింటే ఎన్ని లాభాలునున్నాయో తెలుసా..
sesame seeds benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నువ్వులు తింటే ఎన్ని లాభాలునున్నాయో తెలుసా..
భారతీయ వంటిళ్లలో నువ్వుల్ని అధికంగా వాడుతుంటాం. వంటల్లో కాకుండా.. మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పోడి ఇలా చాలా రకాలుగా వీటిని ఉపయోగిస్తుంటాం. నువ్వులు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకురుస్తాయి. అవెంటే తెలుసుకుందాం.
రోజూవారీ ఆహరంలో నువ్వులను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ తగ్గుతాయట. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలోనూ తోడ్పడుతాయి. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఉండడం వలన అరుగుదల బాగుంటుంది. డయాబెటీస్, ఒబేసిటీ వంటి వ్యాధులను నివారించడానికి ఇవి ఉపయోగపడుతాయి. నువ్వుల్లో ఉండే ఐరన్, కాపర్, విటమిని బీ6, సెల్ ఫార్మేషన్కి సెల్ ఫంక్షన్‌కి అవసరమవుతాయి.
No comments