Latest

Loading...

ఏపీ: ప్రకాశం జిల్లాలో 34 దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఖాళీలు


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

►మొత్తం ఖాళీల సంఖ్య: 34

► డి.ఎస్‌.సి. పరిధిలోని ఉద్యోగాలు: -జూనియర్‌ అకౌంటెంట్‌-01, జూనియర్‌ అసిస్టెంట్‌-08, జూనియర్‌ ఆడిటర్‌-01, జూనియర్‌ స్టెనో-01, ల్యాబ్‌ టెక్నీషియన్‌-01, ఎలక్ట్రీషియన్‌-01, ఎం.పి.హెచ్‌.ఎ-02.

► డి.ఎస్‌.సి. పరిధిలోనికి రాని ఉద్యోగాలు: ఆఫీసు సబార్డినేట్‌/ అటెండర్‌-07, పబ్లిక్‌ హెల్త్‌ మేస్త్రి-01, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌-08, కుక్‌-02, చౌకిదార్‌-01.

► అర్హతలు: ఎ జూనియర్‌ అకౌంటెంట్‌: డిగ్రీ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీటెక్‌/బీఈ ఉత్తీర్ణులవ్వాలి.వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► జూనియర్‌ అసిస్టెంట్‌: కంప్యూటర్‌ ఆటోమేషన్‌కు సంబంధించిన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► జూనియర్‌ ఆడిటర్‌: కంప్యూటర్‌ ఆటోమేషన్‌కు సంబంధించిన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► జూనియర్‌ స్టెనో: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైప్‌ రైటింగ్, షార్ట్‌హ్యాండ్‌ టైపింగ్‌లో అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► ల్యాబ్‌ టెక్నీషియన్‌: డీఎంఎల్‌టీ/ఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎలక్ట్రీషియన్‌: ఎలక్ట్రికల్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపీహెచ్‌ఏ(స్త్రీలు): ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఆఫీసు సబార్డినేట్‌(స్త్రీలు): ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► పబ్లిక్‌ హెల్త్‌ మేస్త్రి(స్త్రీలు): ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► కుక్‌(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► చౌకిదార్‌(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: అకాడమిక్‌ మార్కులు, స్క్రీనింగ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తును జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 22.03.2021

► వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in

 

No comments

Powered by Blogger.