Latest

Loading...

టైప్ 2- డయాబెటిస్‌కు దివ్యౌషధం పొట్లకాయ

 

 Snake guard 

టైప్ 2- డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు పొట్లకాయ ఎంతో మేలు చేస్తుంది. ఒబిసిటీతో బాధపడేవారు పొట్లకాయను తీసుకోవచ్చు. బరువు పెరగకుండా వుండాలంటే.. డైట్‌లో పొట్లకాయను తీసుకోవాలి. జ్వరంతో బాధపడేవారు పొట్లకాయను ఉడికించిన నీటిని తీసుకుంటే.. ఒకే రాత్రిలో జ్వరం తగ్గుముఖం పడుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడవు. జ్వరం తగ్గాలంటే పొట్లకాయను తీసుకుంటూ వుండాలి.


అంతేగాకుండా గుండెకు పొట్లకాయ బలాన్నిస్తుంది. అధిక శ్రమతో ఏర్పడితే మానసిక రుగ్మతలు, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే పొట్లకాయను దూరం చేసుకోవాలి. అధిక వేగంతో గుండె కొట్టుకోవడం.. శ్వాస ప్రక్రియ మెరుగ్గా పనిచేయాలంటే... పొట్లకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి.

అధిక నీటి శాతం కలిగి వున్న ఈ కూరగాయను తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించవచ్చు. ఇందులోని ధాతువులు, విటమిన్లు, కెరోటిన్లు కేశ, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చుండ్రును తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

No comments

Powered by Blogger.