JioFiber: నెలకు రూ.399 ధరకే ఇంటర్నెట్ కనెక్షన్... జియోఫైబర్ పాపులర్ ప్లాన్స్ ఇవే
రిలయెన్స్ జియో జియోఫైబర్ పేరుతో పలురకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ నెలకు రూ.399 ధర నుంచే మొదలవుతాయి. మంత్లీ ప్లాన్స్ రూ.399 నుంచి రూ.8,499 మధ్య ఉన్నాయి. మొత్తం 7 మంత్లీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తోంది జియోఫైబర్. ఇంటర్నెట్ స్పీడ్ 30ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ వరకు ఉంటుంది. ఎంచుకునే ప్లాన్‌ను బట్టి ఈ స్పీడ్ తగ్గుతుంది. ఇంటర్నెట్ బెనిఫిట్స్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. మరి ఏ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.
JioFiber Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చుఅప్‌లోడ్ స్పీడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఒకేలా ఉంటుంది. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
JioFiber Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అప్‌లోడ్ స్పీడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఒకేలా ఉంటుంది. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
JioFiber Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అప్‌లోడ్ స్పీడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఒకేలా ఉంటుంది. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1,000 విలువైన 14 యాప్స్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఇందులో జియో యాప్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.
JioFiber Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1,499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అప్‌లోడ్ స్పీడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఒకేలా ఉంటుంది. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1,500 విలువైన 15 యాప్స్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఇందులో జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.JioFiber Rs 2499 Plan: జియోఫైబర్ రూ.2,499 ప్లాన్ తీసుకుంటే 500 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అప్‌లోడ్ స్పీడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఒకేలా ఉంటుంది. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1,650 విలువైన 15 యాప్స్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఇందులో జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.
JioFiber Rs 3999 Plan: జియోఫైబర్ రూ.3,999 ప్లాన్ తీసుకుంటే 1జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అప్‌లోడ్ స్పీడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఒకేలా ఉంటుంది. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1,650 విలువైన 15 యాప్స్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఇందులో జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.JioFiber Rs 2499 Plan: జియోఫైబర్ రూ.2,499 ప్లాన్ తీసుకుంటే 500 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అప్‌లోడ్ స్పీడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఒకేలా ఉంటుంది. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1,650 విలువైన 15 యాప్స్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఇందులో జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.
JioFiber Rs 3999 Plan: జియోఫైబర్ రూ.3,999 ప్లాన్ తీసుకుంటే 1జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అప్‌లోడ్ స్పీడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఒకేలా ఉంటుంది. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1,650 విలువైన 15 యాప్స్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఇందులో జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.JioFiber Rs 8499 Plan: జియోఫైబర్ రూ.8,499 ప్లాన్ తీసుకుంటే 1జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అప్‌లోడ్ స్పీడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఒకేలా ఉంటుంది. 6600జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1,800 విలువైన 15 యాప్స్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఇందులో జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.
ఇక రిలయెన్స్ జియో 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్ కూడా అందిస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. 13 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు.
No comments