AP students : మేము పరీక్షలు రాయాలనుకోవడంలేదు
పది, ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వ ప్రకటనలు విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పరీక్షలు రాయాలనుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలను వాయిదా వేయాలని, సీఎం జగన్ పునరాలోచించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ తీరు వల్ల డిప్రెషన్లోకి వెళ్తున్నామని వాపోతున్నారు.
కాగా ఏపీలో కరోనా కేసులు భయంకరంగా పెరిగాయి. గత రెండు నెలలతో పోల్చుకుంటే కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎట్టిపరిస్థిల్లోనూ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని అంటోంది
ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా తప్పుబడుతున్నాయి.
దేశంలో ఎక్కడా ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదు: మంత్రి ఆదిమూలపు ఏపీలో ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
మీవి, మంత్రులవేనా ప్రాణాలు...విద్యార్థులవి ప్రాణాలు కావా?: లోకేష్ జగన్ పరీక్షలు రద్దు చేసే వరకూ దీక్ష : కేఏ పాల్ ఇంటర్ పరీక్ష రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ధర్నా టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్
Please cancel the 10 board exams in this pandemic time sir please don't keep the exams...
ReplyDelete