Latest

Loading...

Health -హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు*

 

1. ఉదయ౦ మేల్కొన్న తర్వాత 

రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడ౦ - 

అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది


2. భోజనానికి 30 నిమిషాల ముందు 

ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - జీర్ణక్రియకు సహాయపడుతుంది


3. స్నానం చేయడానికి ముందు 

ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - 

రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది 

(తెలుసుకోవడం మంచిది!)


4. రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు (తెలుసుకోవడం చాలా చాలా మంచిది!)


5. అదనంగా, రాత్రి మధ్యలో నీరు త్రాగడ౦ రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.


6. కాలు కండరాలు సంకోచించడ౦ (కొ౦కర్లు) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగ౦ మన శరీర౦లో నీటి శాత౦ తక్కువయినపుడు వస్తు౦ది. 

రోజ౦తా సరిగా నీళ్ళు తాగడ౦ వల్ల ఈ రోగ౦ రాదు.


ఒక కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ,

 “ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి ఈ సందేశాన్ని పంపి౦చగలిగితే, 

కనీసం ఆ పది మ౦దిలో 1 ప్రాణాన్ని కాపాడుకోగలుగుతా౦.”


నేను నాపనిచేసేసాను 

ఇప్పుడిక మీపనిని మీరుచేసి పదిమందికి సహాయపడండి  🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

No comments

Powered by Blogger.