Tractor : మంచి ఆలోచన .. ఆరబెట్టే కష్టం తప్పింది
ట్రాక్టరు సాయంతో ధాన్యాన్ని ఆరబెడుతున్న ఈ యువరైతు పేరు రాజు. ఈయనది ఎడపల్లి గ్రామం. 11 ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. అంత ధాన్యాన్ని రోజుల తరబడి ఆరబెట్టడం, సాయంత్రం కుప్పలా మార్చడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఓ ఆలోచన చేశారు. ట్రాక్టరు ఇంజన్‌కు వెనుక భాగంలో గొర్రుకు పట్టా చుట్టారు. దాని సాయంతో ధాన్యాన్ని ఆరబెట్టడం, తిరిగి కుప్ప చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం కొద్ది శాతమే తేమ ఉందని, రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం ఆరిపోతుందని రాజు చెప్పాడు
No comments