Ap Curfew ఏపీలో జూన్ 10 వరకూ కర్ఫ్యూ... ఆదేశాలు జారి
రాష్ట్రంలో జూన్ 10 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ప్యూ వేళలను మాత్రం యధాతథంగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ ఆంక్షలు సోమవారంతో ముగియనున్నాయి. దీంతో ఆంక్షల పొడిగింపుపై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. అదే విధానాన్ని ఇకపై కూడా కొనసాగించనున్నారు.
No comments