Latest

Loading...

Bank Holidays :మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు...

Bank holidays

 కరోనా నేపథ్యంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. మధ్యాహ్నం 2 గంటల వరకే తెరుస్తున్నారు. ఇలాంటి సమయంలో బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI హాలిడే క్యాలెండర్ ప్రకారం.. బ్యాంకులకు మే నెలలో 12 రోజులు సెలవులు ఉన్నాయి. మే 1, 2021: మే డే/ లేబర్ డే May Day మే 2, 2021: ఆదివారం మే 7, 2021: జుమత్ ఉల్ విదా మే 8, 2021: రెండో శనివారం మే 9, 2021: ఆదివారం మే 13, 2021: రంజాన్ మే 14, 2021: భగవాన్ శ్రీ పరశురామ్ జయంతి/Akshaya Tritiya మే 16, 2021: ఆదివారం మే 22, 2021: నాలుగో శనివారం మే 23, 2021: ఆదివారం మే 26, 2021: బుద్ధ పూర్ణిమ మే 30, 2021: ఆదివారం బ్యాంక్ హాలిడేస్ రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. ఒక రాష్ట్రంలో హాలిడే ఉంటే మరో రాష్ట్రంలో సెవలు ఉండకపోవచ్చు.

అంతేకాకుండా బ్యాంక్ క్లోజ్‌లో ఉన్నా కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చు. ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు అన్నీ లభిస్తాయి.

No comments

Powered by Blogger.