Latest

Loading...

కరోనాపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..రోజుకు మూడు సార్లు

KCR

 కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు సమీక్ష జరిపి స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెమ్‌డెసివిర్, ఆక్సిజన్, వ్యాక్సిన్, బెడ్ల లభ్యతలో ఎలాంటి లోపం రానివ్వొద్దని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ సమన్వయంతో పని చేసి రాష్ర్టాన్ని కరోనా బారి నుంచి బయటపడేయాలని కేసీఆర్ సూచించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని సీఎం ఆదేశించారు.

No comments

Powered by Blogger.