Latest

Loading...

Jio 4G: రూ.47 రూపాయలకే జియో రౌటర్ దొరుకుతోంది...!

Jio 4G

 Jio వినియోగదారుల కోసం మరొకసారి బంపర్ అఫర్. ప్రస్తుత లాక్ డౌన్ నడుస్తుడడంతో ఇంటి నుండి పని చేసే వారి సంఖ్య పెరిగింది. అందుకే, `అందరి కనెక్టివిటీ కోసం WiFi పైన ఆధారపడుతున్నారు. అటువంటి అవసరం ఉన్నవారు Jio యొక్క JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్ ని పరిశీలించవచ్చు.


ఎందుకంటే, జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI అఫర్ తో అందిస్తోంది. ఈ అఫర్ తో రూ.999 విలువగల JioFi Router M2S Black ని నెలకు కేవలం రూ. 47 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు. అంటే, అతితక్కువ EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


ఇక ఇలాంటిడే మరొక JioFi అఫర్ విషయానికి వస్తే, JioFi Router M2 Black కూడా చాలా తక్కువ EMI ధరకే లభిస్తోంది.

ఈ Router M2 Black సేల్ ధర రూ.1,999 రూపాయలు ఉండగా EMI తో కొనేవారికి కేవలం నెలకు రూ.94 రూపాయల తక్కువ EMI ధరకే ఆఫర్ చేస్తోంది. అయితే, వీటిని క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే వీలుంటుంది. వీటిని నేరుగా జియో అధికారిక వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

No comments

Powered by Blogger.