Nasal spray :నాసల్ స్ప్రేతో.. 99% వైరస్ ఖతం..!
కొవిడ్‌పై పోరులో తమ ఔషధం సమర్థంగా పనిచేస్తోందని కెనడాకు చెందిన శానోటైజ్ సంస్థ తెలిపింది. తాము అభివృద్ధి చేసిన నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ర్పే(ఎన్వోఎన్ఎస్) కొవిడ్-19 వైర్‌సను 99 శాతం చంపేస్తోందని వెల్లడించింది. ఈ స్ర్పే రెండో దశ ట్రయల్స్ 79 మందిపై నిర్వహించారు. స్ర్పే వేసిన తొలి 24 గంటల్లోనే 95% వైరల్ లోడ్ తగ్గిపోయిందని.. 72 గంటల్లో 99% తగ్గిపోయిందని శానోటైజ్ తెలిపింది.
No comments