Sanitizers : శానిటైజర్ ఎక్కువగా వాడుతున్నారా?

భయంతో అస్తమానం రాసుకోవడం వల్ల అదొక వ్యసనంలా మారుతుంది. * చేతులకు విపరీతమైన దుమ్ము ఉన్నప్పుడు శానిటైజర్ రాసుకున్నా ఫలితం ఉండదు. అవి క్రిముల్ని చంపలేవు సరికదా ఇంకా అపరిశుభ్రతను సృష్టిస్తుంది. కాబట్టి నీళ్లు అందుబాటులో లేనప్పుడు, రద్దీ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో మాత్రమే శానిటైజర్ ఉపయోగించండి.
No comments