Latest

Loading...

1 Rupee liter petrol : రూపాయికే లీటర్​ పెట్రోల్.....!!

1 Rupee liter petrol

 దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ 100కు చేరుకుంది. ఈ తరుణంలో రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తే.. ఎవరు మాత్రం వద్దంటారు? ముంబయి ఠాణేకు చెందిన డోంబివలీ యువసేన.. రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే జన్మదినం సందర్భంగా ఠాణేలోని ఉస్మా పెట్రోల్ బంక్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఒక రూపాయికే లీటరు పెట్రోల్ ఇస్తున్నారన్న వార్త అందగానే.. పెట్రోల్ బంక్కు వాహనదారులు పరుగులుతీశారు. బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి.

No comments

Powered by Blogger.