Andhra Pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్....వారికి ల్యాప్టాప్లు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది
కరోనా కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆన్లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ అంశంపై కేబినెట్ చర్చించింది.
కీలకమైన 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ఇందుకు సంబంధించి విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయనున్నారు
No comments