Latest

Loading...

Anganwadi అంగన్‌వాడీ కేంద్రాలకు పోషక బియ్యం

Anganwadi

 గోడపత్రికను విడుదల చేస్తున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జేసీ వేణుగోపాల్‌రెడ్డి, డీఎస్‌ఓ శివప్రసాద్‌, తదితరులు

   

  భావితరాల భవిష్యత్తు కోసం పోషక(ఫోర్టిఫైడ్‌) బియ్యాన్ని ఈనెల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో పోషక బియ్యంపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రూపొందించిన గోడపత్రికను కలెక్టర్‌ విడుదల చేశారు. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి12 వంటి వంటి సూక్ష్మ పోషకాలను బియ్యానికి అదనంగా చేర్చడం వల్ల పిల్లలు, గర్భిణిల్లో పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చునన్నారు

కార్యక్రమంలో జేసీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, డీఎస్‌ఓ శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


No comments

Powered by Blogger.