Latest

Loading...

Ap News : వారానికి 5 రోజుల పనివిధానం మరో ఏడాది పొడిగింపు..!!

Ap News


వారానికి 5 రోజుల పనివిధానం మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయం, హెచ్‌ఓడీలకు 5 రోజుల పనిదినాల విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ సచివాలయ సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించింది. ఫైలుపై సీఎం సంతకం చేశారు. సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సీఎంకు కృ

No comments

Powered by Blogger.