AP News: ఏపీలో ఎంసెట్‌కు బదులుగా ఈప్సెట్...!
ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌కు బదులుగా ఈప్సెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఈప్ సెట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నోటిఫికేషన్ 24 విడుదల చేస్తామని.. 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
No comments