Latest

Loading...

Bath with hot water రన్నింగ్, జాగింగ్ అవసరం లేదు.. వేడినీళ్ళతో స్నానం చేస్తే చాలట..!!

 

Bath with hot waterప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు కొంత సమయంపాటు రన్నింగ్ చేయడం లేదా జాగింగ్ చేయడం చేయాలి అని చెబుతూ ఉంటారు నిపుణులు. ఇలా ప్రతి రోజు రన్నింగ్, జాగింగ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి.. రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడమే కాదు ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ రన్నింగ్,జాగింగ్ చేసే సమయం లేకుండా పోయింది. కొన్ని కొన్ని సార్లు ఉదయాన్నే లేచి కాస్త వాకింగ్ చేయడానికి సమయం కుదుర్చుకున్నప్పటికీ అది కేవలం కొన్ని రోజులకు మాత్రమే పరిమితమవుతుంది. దీంతో ఎవరు ఈ మధ్యకాలంలో వ్యాయామం నడక పై అంతగా ఆసక్తి చూపడం లేదు.


అంతేకాదు ఎంతోమందికి రన్నింగ్, జాగింగ్ చేసే సమయం కూడా ఉండడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు కొంత సమయంపాటు రన్నింగ్ చేయడం లేదా జాగింగ్ చేయడం చేయాలి అని చెబుతూ ఉంటారు నిపుణులు. ఇలా ప్రతి రోజు రన్నింగ్, జాగింగ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి.. రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడమే కాదు ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ రన్నింగ్,జాగింగ్ చేసే సమయం లేకుండా పోయింది. కొన్ని కొన్ని సార్లు ఉదయాన్నే లేచి కాస్త వాకింగ్ చేయడానికి సమయం కుదుర్చుకున్నప్పటికీ అది కేవలం కొన్ని రోజులకు మాత్రమే పరిమితమవుతుంది. దీంతో ఎవరు ఈ మధ్యకాలంలో వ్యాయామం నడక పై అంతగా ఆసక్తి చూపడం లేదు.


అంతేకాదు ఎంతోమందికి రన్నింగ్, జాగింగ్ చేసే సమయం కూడా ఉండడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇలాంటి నేపథ్యంలోనే చాలామంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఒక రకంగా కొని తెచ్చుకుంటున్నారు. ఇక ఆ తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు . అయితే ఇలా రన్నింగ్, జాగింగ్ చేయడానికి సమయం లేక లేదా ఇష్టం లేనివారు చింతించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇటీవల నిపుణులు ఒక శుభవార్త చెప్పారు. ఇకనుండి రన్నింగ్ జాగింగ్ చేయాల్సిన అవసరం లేదు స్నానం చేస్తే సరిపోతుంది.


స్నానం రోజు చేస్తాం కదా అందులో కొత్తేముంది అని అంటారా.. అయితే మీరు రోజూ స్నానం చేయాల్సింది చన్నీటితో కాదు వేడినీళ్లతో.. రన్నింగ్, జాగింగ్ అలాంటివి చేయడం ఇష్టం లేనివారు వేడి నీటితో స్నానం చేస్తే ఇక అవి చేసినట్లే అని అవుతుంది అని అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేసిన వారిలో శరీర ఉష్ణోగ్రతలు, రక్త ప్రసరణ, గుండె వేగం ప్రతి రోజు రన్నింగ్ సైక్లింగ్ చేసేవారి లాగానే ఉంటుంది అని అంటున్నారు. అందుకే కొన్ని సమస్యల కారణంగా వ్యాయామం కానీ రన్నింగ్,సైక్లింగ్ లాంటివి కానీ చేయలేని వారు వేడి నీటితో స్నానం చేస్తే సరిపోతుంది అని సూచిస్తున్నారు.



No comments

Powered by Blogger.