Latest

Loading...

Cough :మీకు ద‌గ్గు త‌గ్గ‌డం లేదా… ఈ చిన్న‌ చిట్కాల‌తో ఉప‌స‌మ‌నం పోందండి.

Cough

 Cough ప్ర‌స్తుతం కాలంలో ఏ చిన్న జ్వ‌రం గాని , జ‌లుబు గాని మ‌రియు ద‌గ్గు కాని వ‌చ్చిందంటే అది క‌రోనా అనే అనుకుంటున్నాము . ఏందుకంటే క‌రోనా సీంట‌మ్స్ ఇవే కాబ‌ట్టి , జ్వ‌రం , జ‌లుబు వంటివి లేకుండా కేవ‌లం ద‌గ్గు మాత్ర‌మే ఉన్నా కూడా అది కూడా క‌రోనానే అని భ‌య‌ప‌డుతున్నారు చాలామంది . ద‌గ్గు వ‌స్తుందంటే చాలు ఎంతో భ‌య‌ప‌డిపోతుంటాము . అంద‌రిని చాలా ఇబ్బంది పెడుతుంది . ఏ ద‌గ్గు ఏలాంటి ఆనారోగ్యాన్ని సూచిస్తుందో తేలియ‌ని ప‌రిస్ధితి నేల‌కొన్న‌ది. మీకు వ‌చ్చే దగ్గు ఏలాంటిదైనా స‌రే దాన్ని భ‌రించ‌డం చాలా క‌ష్టం . ఆగ‌కూండా వంచ్చే ద‌గ్గు మ‌నిషిని కుంగ‌దిస్తుంది. బాగా ద‌గ్గు రావ‌డం వ‌ల‌న మ‌న చాతి బాగంలో నోప్పి ఎక్కువ‌గా లేదా భారంగా అనిపిస్తున్నా మంట‌గా ఉన్నా , చాలా నిర‌సించి పోతాము. క‌నుకా వేంట‌నే మంచి వైద్యుడిని సంప్ర‌దించి త‌గిన చికిత్సా పోందాల్సి ఉంటుంది. మీకు వ‌చ్చే దగ్గులో ఏర‌క‌మైన ద‌గ్గునో తేలుసుకొవాలి , పోడి ద‌గ్గు , క‌ఫంతో కూడిన దగ్గునా అనేదాన్ని బ‌ట్టి వైద్యుడిని స‌ల‌హ‌మేర‌కు మందుల‌ను తిసుకొని వాడాలి . కాని మీము చేప్పే ఈ చిట్కాలు కేవ‌లం మీకు తాత్కాలిక ఉప‌స‌మ‌నం కొర‌కు మ‌రియు అవ‌గాహ‌న కొస‌మే . గ‌మ‌నించ‌గ‌ల‌రు .


Cough ద‌గ్గు త‌గ్గడానికి ఈ చిన్న‌ చిట్కాలు పాటించండి

Cough ద‌గ్గు భాగా ఎక్కువ‌గా ఉంటే మీరియాల క‌షాయం తాగండి . లేదా అర‌చేంచా న‌ల్ల మీరియాల పోడిని నెయ్యితో క‌లిపి క‌డుపు నిండుగా ఉన్న‌ప్పుడు తినండి .  వేడి వేడి మ‌సాలా టీ ,అల్లం టీ తాగినా కాని ద‌గ్గు త‌గ్గిపోతుంది. సొంట్టి ( అల్లం ) ని నోటిలో ద‌వ‌డ‌కు పెటుకొని కొంచం కొంచం న‌ములుతు ,సొంట్టి ర‌సంను మింగాలి ఇలా ద‌గ్గుపోయే వ‌ర‌కు చేస్తే కొంచ‌మైనా ద‌గ్గు నుండి ఉప‌స‌మ‌నం పోంద‌వ‌చ్చు. ద‌గ్గు ఎక్కువ‌గా ఉన్న‌పుడు రోజూ రెండుపూట‌లా గ్లాస్ పాల‌లో కాస్త అల్లం లేదా వేల్లుల్లిని వేసి భాగా మ‌రిగించండి . ఆ త‌రువాత ప‌సుపు వేసి గోరు వేచ్చ‌గా తాగితే ఉప‌స‌మ‌నం ఉంటుంది . ఏదైనా ఇన్ఫేక్ష‌న్ ఉన్నాకూడా త‌గ్గిపోతుంది. ద‌గ్గు త్రివ్ర‌త ఎక్కువ‌గా ఉంటే రోజూ ఉద‌యాన్నే రెండు చేంచాలా తిప్ప‌తిగ ర‌సాన్ని నీటిలో క‌లిపి తాగండి. తిప్ప‌తిగ ర‌సం రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది .

మూడు దోషాలైన వాతం , పిత్త‌ , క‌ఫాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం తేలుస్తుంది.ప‌సుపులో క‌ర్క్యుమీన్ అనే ప‌దార్ధం వైర‌స్ ను భాక్టిరియా వంటి గోంతు వాపు వంటి లోనాల‌ను త‌గ్గిస్తుంది. అల్లం వేల్లుల్లి గోంతులోని ట్రాన్సిల్స్ ప్రాంతంలో దిబ్బ‌డ‌ను త‌గ్గించి స‌హ‌జ నొప్పిని త‌గ్గిస్తుంది. తేనె , య‌స్టిమ‌దురం పోడి , దాల్చించేక్క నీటిలో క‌లిపి ఉద‌యం సాయంత్రం తిసుకున్నా ద‌గ్గు నుండి ఉప‌స‌మ‌నం పోంద‌వ‌చ్చు. దానిమ్మ ర‌సం లో చిటికెడు అల్లం పోడి ,పిప్పాలి పోడి క‌లిపి తాగినా ద‌గ్గు త‌గ్గిపోతుంది. దానిమ్మ‌లో ఉండే విట‌మిన్ -సీ , విట‌మిన్- ఎ వ‌ల‌న మ‌న‌కు రోగ‌నిరిధ‌క శ‌క్తిని పెంచుతాయి .  తేనెలో ఉండే డేక్స్టోమెథోర్ఫాన్ వాపుల‌ని త‌గ్గిస్తుంది.

గ‌మ‌నిక : ఈ స‌మాచారం కేవ‌లం మీకు అవ‌గాహ‌న‌కొస‌మే అందించ‌డం జ‌రిగింది. ఇది అర్హ‌త‌క‌లిగిన వైద్యుల అభిప్రాయంన‌కు ప్ర‌త్యామ్నాయం కాదు. 

No comments

Powered by Blogger.