Cucumber benefits కీరదోసకాయలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు.
కీరదోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కూడా కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు డయాబెటిస్ ను కూడా నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు కూడా నిర్బయంతరంగా తినవచ్చు. కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉన్నాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ కూడా కరిగిపోతాయి. కీరదోసలో కాన్సర్ ను రాకుండా చేసే గుణాలు ఉన్నాయి.
కీరదోసకాయలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. దీనిలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం’డీ’ హైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది.
దీనిలో ఉండే విటమిన్ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకుని పడుకుంటే కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు పోతాయి
No comments