Cumin benefits జీలకర్రతో ఎన్నీ ప్రయోజనాలో..!!
జీలకర్ర మన ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
జీలకర్ర డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది.
ఒక స్పూన్ జీలకర్రలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిపి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా ఉంచి.. ఉదయం ఆ నీటిని వడకట్టి రోజంతా తాగుతూ ఉండాలి. అలా చేస్తే డీ హైడ్రేషన్ నుంచి బయట పడతారు.
జీలకర్ర పొడి చేసుకుని రోజూ మజ్జిగలో కలుపుకుని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు రావు.
శరీరం డీహైడ్రేషన్ కు బారిన పడకుండా ఉండాలంటే రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. కొంత మందికి మంచి నీరు ఎక్కువుగా తాగాలనిపించదు.
అలాంటి వారి కోసం జీలకర్ర దివ్యౌషధంలా పనిచేస్తుంది.
No comments