Health Tips: మెట్లెక్కుతూ....పొట్ట తగ్గించుకోండి...!
వ్యాయామానికి జిమ్‌కే వెళ్లనక్కర్లేదు. కాస్త మనసుపెడితే మార్గాలెన్నో దగ్గర్లోనే కనిపిస్తాయి. అలాంటి వాటిలో మెట్లెక్కడం కూడా ఒకటి. మరి దీని ప్రయోజనాలేంటో చూద్దామా! కొవ్వు వేగంగా కరిగే వ్యాయామాల్లో మెట్లెక్కడం కూడా ఒకటి. ఒకేసారి శరీరంలోని అనేక కండరాలు పనిచేయడం వల్ల దృఢంగానూ మారతాయి. రోజూ పావుగంట పాటు ఇలా చేస్తే సుమారు అరవై ఐదు కెలొరీలు తగ్గుతాయంటారు వైద్యులు. * మెట్లెక్కితే... శరీరంలోని కింది భాగానికి మంచి వ్యాయామం. పిరుదులు, తొడలు టోనింగ్ అవుతాయి. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. రక్తప్రసరణ సరిగా జరగడం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగానూ ఉంటాయి. * మెట్లెక్కి దిగడం వల్ల పాదాల్లో ఉండే కండరాలు బ్యాలెన్స్ అవుతాయి.
శరీర సామర్థ్యం, ఏకాగ్రతా పెరుగుతాయి. ఫలితంగా ఒత్తిడి అదుపులో ఉంటుంది. అర్థరైటిస్ సమస్యలున్నవారు మాత్రం డాక్టర్ల సలహామేర చేస్తే మేలు. కొవ్వు వేగంగా కరిగే వ్యాయామాల్లో మెట్లెక్కడం కూడా ఒకటి.
ఒకేసారి శరీరంలోని అనేక కండరాలు పనిచేయడం వల్ల దృఢంగానూ మారతాయి. రోజూ పావుగంట పాటు ఇలా చేస్తే సుమారు అరవై ఐదు కెలొరీలు తగ్గుతాయంటారు వైద్యులు. * మెట్లెక్కితే... శరీరంలోని కింది భాగానికి మంచి వ్యాయామం.
పిరుదులు, తొడలు టోనింగ్ అవుతాయి. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. రక్తప్రసరణ సరిగా జరగడం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగానూ ఉంటాయి.
* మెట్లెక్కి దిగడం వల్ల పాదాల్లో ఉండే కండరాలు బ్యాలెన్స్ అవుతాయి.
శరీర సామర్థ్యం, ఏకాగ్రతా పెరుగుతాయి. ఫలితంగా ఒత్తిడి అదుపులో ఉంటుంది. అర్థరైటిస్ సమస్యలున్నవారు మాత్రం డాక్టర్ల సలహామేర చేస్తే మేలు. వ్యాయామానికి జిమ్‌కే వెళ్లనక్కర్లేదు.
కాస్త మనసుపెడితే మార్గాలెన్నో దగ్గర్లోనే కనిపిస్తాయి. అలాంటి వాటిలో మెట్లెక్కడం కూడా ఒకటి. మరి దీని ప్రయోజనాలేంటో చూద్దామా! కొవ్వు వేగంగా కరిగే వ్యాయామాల్లో మెట్లెక్కడం కూడా ఒకటి.
ఒకేసారి శరీరంలోని అనేక కండరాలు పనిచేయడం వల్ల దృఢంగానూ మారతాయి. రోజూ పావుగంట పాటు ఇలా చేస్తే సుమారు అరవై ఐదు కెలొరీలు తగ్గుతాయంటారు వైద్యులు. * మెట్లెక్కితే... శరీరంలోని కింది భాగానికి మంచి వ్యాయామం.
పిరుదులు, తొడలు టోనింగ్ అవుతాయి. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. రక్తప్రసరణ సరిగా జరగడం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగానూ ఉంటాయి.
* మెట్లెక్కి దిగడం వల్ల పాదాల్లో ఉండే కండరాలు బ్యాలెన్స్ అవుతాయి. శరీర సామర్థ్యం, ఏకాగ్రతా పెరుగుతాయి. ఫలితంగా ఒత్తిడి అదుపులో ఉంటుంది. అర్థరైటిస్ సమస్యలున్నవారు మాత్రం డాక్టర్ల సలహామేర చేస్తే మేలు.
No comments