Latest

Loading...

High Blood Pressure : హై బీపీ మీమ్మ‌ల‌ని బాగా ఇబ్బంది పెడుతూందా.. అయితే మీరు ఇవి తిన‌డంలేద‌ని అర్ధం..?


 High Blood Pressure : ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్ర‌కారం హృద‌య సంకోచం 160 mmhg కంటే అధికంగా ఉండి , హృద‌య వ్యాకోచం 95 mmhg కంటే అధికంగా ఉన్న‌ప్పుడు అధిక ర‌క్త‌పోటు ( పైప‌ర్ టెన్ష‌న్ , హై బిపి ) అంటాము. కానీ ల‌క్ష‌ణాలు లేకుండా , అధిక ర‌క్త‌పోటు మీ ర‌క్త‌నాళాలు మ‌రియి అవ‌య‌వాల‌కు, ముఖ్యంగా మేద‌డ‌కు, గుండె, క‌ళ్ళు మ‌రియి మూత్ర‌పిండాల‌కు హ‌ని క‌లిగిస్తాయి . ముందుగానే గుర్తించ‌డం ముఖ్యం . క‌నుక మారుతున్న జీవ‌న శైలిలో కార‌ణంగా ఈ స‌మ‌స్య‌లు ఉద్భ‌విస్తున్నాయి . ప్ర‌స్తుత కాలంల‌లో అధిక ర‌క్త‌పోటును చాలా మంది ఎదుర్కోంటున్నారు . అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారు , ప్ర‌తి రోజు ఉప్పు ( సోడియం ) తినే ఆహ‌రంలో త‌గ్గించుకోని తినాలి . కేవ‌లం ఒక ఉప్పు త‌గ్గించ‌డ‌మే మాత్ర‌మే కాదు , మ‌ర‌కొన్ని ఆహ‌రాల‌ను క‌చ్చితంగా తిసుకొవాలి . ఈ ఆహ‌ర‌ప‌దార్ధాల‌ను తిసుకొవ‌డం వ‌ల‌న మీకు ర‌క్త‌పోటును , గండె జ‌బ్బుల వంటి ప్ర‌మాదాల‌ నుంచి కాపాడుతాయి. ఏ ఆహ‌రాల‌ను తింటే మ‌నం అధిక ర‌క్త‌పోటు నుంచి మ‌న‌ల‌ని మ‌నం ర‌క్షించుకోవ‌చ్చో తెలుసుకుంధాం …


బ‌చ్చ‌లి కూర ఆకులు

ఈ బ‌చ్చ‌లి కూర ఆకులు ర‌క్త‌పోటు స్థాయిల‌ను త‌గ్గించ‌డానికి ఇవి ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తాయి. ఈ ఆకు కూర‌లో కేల‌రీలు త‌క్కువ ఉంటాయి. ఇందులో పైబ‌ర్ , పోటాషియం ,పోలేట్ , మోగ్నిషియం వంటి పోష‌కాలు ఉంటాయి.

ఓట్స్

ఇది త‌క్కువ ఉప్పును క‌లిగి ఉంటుంది . ఇది పాన్ కేకులు. అనేక కాల్చిన వ‌స్తువుల‌ను త‌యారు చెయ‌డానికి

ఉప‌యోగించ‌డం జ‌రిగింది. ఇది ర‌క్త‌పోటును నియంత్రించ‌డంలో స‌హ‌య‌ప‌డుతుంది.


అర‌టి పండ్లు

అర‌టి పండ్ల‌లో పోటాషియం అధికంగా క‌లిగి ఉంటుంది. మీరు అర‌టి పండ్ల‌ను కేకులు , రొట్టెలు , స్మూతీలు, మిల్క్ షేక్ ల‌లో చేర్చ‌వ‌చ్చు.ఇది హై బీపీ ని త‌గ్గిస్తుంది .


అజ్వైన్ సిడ్స్ ( వాము గింజ‌లు , వాము విత్త‌నాలు ) : 

ఒక అధ్య‌నం ప్ర‌కారం రోజుకు క‌నీసం నాలుగు సెలెరీ కాండాల‌ను   తిన‌డం ద్వారా అధిక ర‌క్త‌పోటు త‌గ్గ‌తుంది. దినిలో పైటోకెమిక‌ల్స్ ఉంటాయి . వీటిని థైలైడ్స్ అంటారు. అజ్వైన్ అధిక ర‌క్త‌పోటును త‌గ్గించ‌డానికి , నియంత్రించ‌డానికి స‌హ‌య‌ప‌డుతుంది.


అవోకాడో

ఈ అవోకాడో అధిక ర‌క్త‌పోటును మ‌రియు కొలెస్ట్రాల స్థాయిల‌ను త‌గ్గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో పోటాషియం ,పోలేట్ కూడా ఉన్నాయి. గుండె యొక్క ఆరోగ్యం కొర‌కు ఈ రెండు చాలా అవ‌స‌రం . ఇందులో విట‌మిన్- ఎ, విట‌మిన్- కె , విట‌మిన్-బి , విట‌మిన్- ఇ లు ప‌ష్క‌లంగా క‌లిగి ఉంటాయి. అంతే కాదు ఇందులో పైబ‌ర్ కూడా అధికంగా ఉంటుంది .


No comments

Powered by Blogger.