Latest

Loading...

Income Tax పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస


1. కొత్త పోర్టల్ ద్వారా వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. అలాగే రిఫండ్ కూడా వేగంగానే వస్తుంది.

2. కొత్త ఇఫైలింగ్ సైట్ ఆవిష్కరణ తర్వాత మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి వస్తుంది.


మీరు మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే పలు రకాల సర్వీసులు పొందొచ్చు.

3. సరికొత్త డ్యాష్‌బోర్డు కనిపిస్తుంది. అన్ని రకాల ఇంటరాక్షన్లు మీకు డిస్‌ప్లై అవుతాయి. అప్‌లోడ్స్, పెండింగ్ ట్రాన్సాక్షన్లు వంటివి కూడా కనిపిస్తాయి.

4. ఆఫ్‌లైన్‌లోనే కూడా ఐటీఆర్ దాఖలు చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే పన్ను చెల్లింపుదారుల సందేహాలు తీర్చుకోవచ్చు. ట్యాక్స్ పరిధిలోకి రాని వారు కూడా ఐటీఆర్ ఎలా దాఖలు చేయాలో నేర్చుకోవచ్చు.

5. ట్యుటోరియల్, చాట్ బాట్, లైవ్ ఏజెంట్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. మీరు మీ సందేహాలను తీర్చుుకోవచ్చు.

6. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి పలు రకాల పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. సులభంగానే చెల్లింపులు నిర్వహించొచ్చు.

No comments

Powered by Blogger.