Latest

Loading...

*Jobs in Postal department.* *●వేతనం : నెలకు రూ. 20,000 - 65,000 /-* *●Last date: 25.06.21*

  Jobs in Postal department

చెన్నైలోని భార‌త ప్ర‌భుత్వానికి చెందిన పోస్ట‌ల్ విభాగం, మెయిల్ మోటార్ స‌ర్వీస్ సీనియ‌ర్ మేనేజ‌ర్ కార్యాల‌యం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : స్టాఫ్ కారు డ్రైవ‌ర్లు

మొత్తం ఖాళీలు : 25

అర్హత : గుర్తింపు పొందిన సంస్థ‌ / బోర్డ్ నుంచి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. మూడేళ్ల లైట్ అండ్ హెవీ మోటార్ వెహికిల్స్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.

వయస్సు : 27 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 20,000 - 65,000 /-

ఎంపిక విధానం: విద్యార్హ‌త‌, వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాతిప‌దిక‌న అభ్య‌ర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కి స్కిల్ టెస్ట్‌, డ్రైవింగ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌కి మాత్ర‌మే తేదీ, వేదిక తేలియ‌జేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.100 /-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 16, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 25, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: సీనియ‌ర్ మేనేజ‌ర్‌, మెయిల్ మోటార్ స‌ర్వీస్‌, నెం.37,

గ్రీమ్స్ రోడ్‌, చెన్నై-600006.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

No comments

Powered by Blogger.