Latest

Loading...

Lunch on paper plate : ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై పేపర్ ప్లేట్ లో మధ్యాహ్న భోజనం.ఎందుకో తెలుసా... ?

Lunch on paper plate

 జులై ఒకటి నుంచి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకంలో కొన్ని మార్పులు తేవాలని చూస్తోంది విద్యాశాఖ. విద్యార్థులకు ఈ ఏడు నుంచి మధ్యాహ్నం భోజనం పేపర్ ప్లేట్లలో పెట్టాలని చూస్తోంది. ఎందుకంటే స్టీల్ ప్లేట్స్ అయితే వాటిని కడుక్కునే క్రమంలో విద్యార్థులు గుమికూడాల్సి వస్తుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పేపర్ ప్లేట్స్ లో మధ్యాహ్నం భోజనం పెట్టాలని నిర్ణయించారు. వాటర్ కోసం డిస్పోజర్ గ్లాసులను కూడా ఏర్పాటు చేయనున్నారు.




No comments

Powered by Blogger.