Latest

Loading...

NPS: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త...!

NPS

మోదీ ప్రభుత్వం పెన్షనర్లకు భారీ ఊరట కలిగించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్‌డీఏ) తాజాగా నేషనల్ పెన్షన్ వ్యవస్థ(ఎన్‌పీఎస్) విత్‌డ్రాయెల్ నిబంధనలను సడలించింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, చందాదారుల ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయెల్ డాక్యుమెంట్ల సెల్ఫ్ అటెస్డెడ్ కాపీలను డిజిటల్ రూపంలో స్వీకరించడానికి పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(పీఒపీ)ను అనుమతించింది. 2021 జూన్ 30 వరకు ఎన్‌పీఎస్ విత్‌డ్రాయెల్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఒటీపీ/ఈ-సైన్ ఆధారంగా 'ఆన్‌లైన్ పేపర్‌లెస్ ఎగ్జిట్ ప్రాసెస్' ఎన్‌పీఎస్ చందాదారుల కోసం సీఆర్‌ఎ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించి పీఎఫ్ఆర్‌డీఏ ఒక సర్క్యూలర్ కూడా జారీ చేసింది

No comments

Powered by Blogger.