Rain alert తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన..
వాతావరణ సూచన
తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఈ రోజు (07వ.తేదీ) ఒకటి రెండు ప్రదేశములలో మరియు రేపు,ఎల్లుండి (08,09వ తేదీలు) కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.
.వాతావరణ హెచ్చరికలు:-
రాగల 3 రోజులు (07,08,09వ.తేదీలు) ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షం తెలంగాణాలోని ఒకటి, రెండు ప్రదేశములలో (ఈ రోజు,రేపు ఉత్తర, తూర్పు జిల్లాలలో) వచ్చే అవకాశములు ఉన్నాయి.
No comments