Latest

Loading...

Ration card ఎక్కడైన..ఎప్పుడైనా రెండు నిమిషాల్లో రేషన్ కార్డును ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

 

Ration card

ఆల్రెడీ రేషన్ కార్డు మంజూరైనప్పటికీ కార్డు రాకపోతే దేశంలో ఎక్కడున్న సరే ఒకే ఫ్లాట్ ఫాం నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ముందుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన అఫిషీయల్ వైబ్ సెట్ nfsa.gov.in ను ఓపెన్ చేయండి

హోమ్ పేజీలో "వ్యూ రేషన్ కార్డు-డాష్ బోర్డు" అని "రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఆన్ స్టేట్ పోర్టల్" అని ఉంటుంది.

"రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఆన్ స్టేట్ పోర్టల్" ను క్లిక్ చేసి ఏ రాష్ట్రం వారైతే ఆ రాష్ట్రం పేరును ఎంచుకోవాలి.

అందులో మీ జిల్లాల వివరాలు ఉంటాయి. ఏ జిల్లా అయితే ఆ జిల్లాను ఎంచుకోవాలి.

ఆ తర్వాత మన ఊరి వివరాలు ఎంచుకోవాలి. పట్ణణ ప్రాంతమా? గ్రామీణ ప్రాంతమా?

అన్నది క్లిక్ చేయాలి

తహసీల్దార్, ఈ ప్రాంతం వివరాలు, బ్లాక్ వివరాలు ఉంటాయి. మీ ప్రాంతానికి సంబంధించిన కార్డుల వివరాలు ఉంటాయి.

అందులో మీ కార్డు ను ఎంచుకొని క్లిక్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి. ఆ కార్డును ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది.



No comments

Powered by Blogger.