Latest

Loading...

Salt water gargling : ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు...?

Salt water gargling


 salt water gargling ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు అంతా ఇంతా కాదు. ఉప్పు నీరు వ‌ల‌న మ‌న‌కు గొంతు స‌మస్య‌లు ఉన్నా , శ్వాస‌కొష స‌మ‌స్య‌లు ఉన్నా , ఈ ఉప్పు నీరు దివ్యఔష‌దంగా ప‌నిచేస్తుంది. మ‌న వెనుక‌టి త‌రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇది ఆచ‌రిస్తూ వ‌స్తున్నారు. దీని వ‌ల‌న మ‌న‌కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. అయితే ఈ ఉప్పు నీరు గోంతు ఇన్ పెక్ష‌న్స్ ను మ‌రియు శ్వాస‌కోష సంబందించిన వ్యాధులను త‌గ్గిస్తుంది. గోంతు స‌మస్య వ‌చిన‌ప్పుడు మాత్ర‌మే ఇలా చేయ‌డం కాదు ప్ర‌తి రోజూ బ్రెష్‌ చెసుకున్న త‌రువాత ఈ ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం మంచిద‌ని వైద్య‌నిప్పులు చెబుతున్నారు. అంతే కాదు ప‌లు ఆనారోగ్య స‌మ‌స్య‌లను రానివ్వ‌కుండా కాపాడుతుంద‌ని కూడా వారు తెలియ‌జేస్తున్నారు. ఉప్పు నీటిని వ‌ల‌న ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో మ‌నం తేలుసుకుందాం…


ప్ర‌తి రోజు మ‌నం ఉప్పు నీటిని గోంతులో salt water gargling పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న గోంతులో బాక్టిరియాలు ,వైర‌స్లు వంటి వాటిని న‌శింప‌చేస్తుంది. గోంతులో యాసిడ్లు త‌ట‌స్తం అవుతుంది. ఫ‌లితంగా ఫీహెచ్ స్తాయిలు స‌మ‌తుల్యం అవుతాయి.ఇలా చెయ‌డం వ‌ల‌న‌ నోటిలో ఉన్న బాక్టిరియా న‌శించి , నోటి దూరువాస‌న రాకుండా చెస్తుంది. ఈ నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న శ్వాస‌కొష వ్య‌వ‌స్త‌లో మ్యుక‌స్ పెరుక‌పోకుండా చేస్తుంది. నాసీకా రంద్రాల‌లో మ్యుక‌స్ చేర‌దు. దీని వ‌ల‌న వాపులు త‌గ్గుతాయి. గోంతునోప్పిని త‌గ్గించ‌డమే కాక బాక్టిరియా ,వైర‌స్లు ల‌ను నాశ‌నం చెస్తాయి. దీతో ముక్కు దిబ్బ‌డ కూడా త‌గ్గుతుంది. నోటి దూరువాస‌న ఉన్న‌వారు ప్ర‌తి రోజూ ఇలా చెయండి ,అంతే కాదు నోటిలో పోక్కులు మ‌రియు పుండ్లు ఉన్న వారు ఇలా చెస్తే , అవ‌న్ని పోయి నోరు చాలా శుభ్రం అవుతుంది.

శ్వాస‌కోష ఇన్ పెక్ష‌న్స్ ఉన్న‌వారు రోజుకు 3 సార్లు ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న ఈ స‌మ‌స్య‌నుంచి బ‌య‌టప‌డ‌వ‌చు, ఇన్ పెక్ష‌న్స్ లేని వారు సాదార‌ణ వ్య‌క్తులు కూడా ఇలా రోజు చెయ‌వ‌చ్చు. పంటి చిగుళ్లు వాపుతో బాద‌ప‌డేవారు ,పంటి చిగుళ్ల నుంచి ర‌క్త స్రావం అయ్యేవారు ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న ఇటువంటి స‌మస్య‌నుంచి ఉప‌శ‌మ‌నం పోంద‌వ‌చ్చు, దంత్తాల నోప్పిని కూడా త‌గ్గిస్తుంది. గోంతులోకి బాక్టిరియాలు , వైర‌స్లు చెర‌డం వ‌ల‌న గోంతులో ఉన్న టాన్సిల్స్ వాపుకు గురి అవుతాయి. ఆహ‌రం తినాలాన్నా , ఎటువంటి ద్ర‌వాల‌ను తాగాల‌న్నా చాలా ఇబ్బంది అవుతుంది, ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న గోంతు నోప్పి ,వాపు వాటి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తూంది.


పైన చేప్పిన స‌మ‌స్య‌లంన్ని పోవాలంటే ఈ విదంగా చెయాలి.

ఒక గ్లాస్ లో గోరువెచ్చ‌ని నీటిని తిసుకోని అందులో ఒక టీ స్పూను ఉప్పును వేసి అది క‌రిగిన త‌రువాత ఆ ఉప్పు నీటిని నోటిలో ( పుకిట‌) నిండా పోసుకోని గోంతువ‌ర‌కు వెళ్లే వ‌ర‌కు చేసి , ఆ త‌రువాత త‌ల‌ను వ‌న‌క్కి వంచి గోంతులో నీరు ఉండ‌గానే పుక్కిలించాలి. ఇలా 30 సెకండ్స్ చెయాలి , ఆ త‌రువాత అనంత‌రం ఆ నీటిని ఉమ్మేయాలి. ఈ విదంగా రోజూకు 2 సార్లు చూస్తే గొంతు స‌మస్య‌లు ఉన్నా , శ్వాస‌కొష స‌మ‌స్య‌లు ఉన్నా మ‌రి ఎ ఇత‌ర స‌మ‌స్య‌లు ఉన్నా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.


No comments

Powered by Blogger.