Telangana schools : స్కూళ్ల ప్రారంభం పై తెలంగాణ ప్రభుత్వం పునారాలోచ...!!
జులై 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తెరవాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ తరగతులను మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్కూళ్లు, జూనియర్ కాలేజీల అంశంపై విద్యాశాఖ పునరాలోచన చేస్తున్నదని సమాచారం. దీనిపై నేడో, రేపో కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
No comments