Tulasi tea : తులసి టీతో ఇలా రోగ నిరోధక శక్తిని పెంచుకోండి..!
ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం మంచిది. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ విధంగా పాటిస్తే సులువుగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే రోగ నిరోధక శక్తిని పెద్దగా కష్టపడక్కర్లేదు. న్యాచురల్ విధానంలో పాటిస్తే సరిపోతుంది.
ఇక్కడ నల్ల మిరియాలు, తులసి ఆకులతో సులువుగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే డికాషన్ తయారు చేసుకోవడం చెప్పడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం చూసేయండి. దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
దీనికి కావలసిన పదార్థాలు:
ఐదు నుండి ఆరు తులసి ఆకులు
మిరియాల పొడి
అల్లం
యాలుకల పొడి
ఎండు ద్రాక్ష
తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక ప్యాన్ లో రెండు గ్లాసుల నీళ్లు పోసి దానిలో తులసి ఆకుల్ని, యాలుకల పొడిని, నల్ల మిరియాలని, అల్లం మరియు ఎండు ద్రాక్షని వేసి మరిగించి వాటిని గోరువెచ్చగా అయ్యాక త్రాగాలి
No comments