Latest

Loading...

Walnuts: కరోనా టైంలో వాల్‌నట్స్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!l

Walnuts

 అసలే కరోనా కాలం.. ఆపై రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతీ ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ గుర్తించేది.. బాదాం, కాజు, పిస్తా మాత్ర‌మే. వీటికి పోటీగా. పోషకాలు ఎక్కడా కూడా తక్కువ కాకుండా ఉండే డ్రై ఫ్రూట్ మరొకటి ఉంది అదే వాల్‌నట్. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆక్రూట్స్ అని పిలవబడే ఈ వాల్‌నట్స్.. శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్లు, మినరల్స్‌ను ఇస్తాయి. అలాగే నిరోధక వ్యవస్థను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచుతుంది. అటు చెడు కొవ్వును కరిగించడమే కాకుండా.. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. వీటి వల్ల కలిగే  ఆరోగ్య లాభాలు ఇలా ఉన్నాయి.


No comments

Powered by Blogger.