Latest

Loading...

Weight Loss Drink:5 రోజుల్లో పొట్టచుట్టూ కొవ్వును మైనంలా కరిగిస్తుంది.

Weight Loss Drink


Carrot Weight Loss Drink :ఈ రోజుల్లో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి బరువు పెరిగినప్పుడు వెంటనే బరువు తగ్గే మార్గాల వైపు అడుగులు వేయాలి. దీని కోసం ఈ రోజు ఒక  సూపర్ డ్రింక్  గురించి తెలుసుకుందాం.


దీనికోసం కేవలం మూడే మూడు వస్తువులు సరిపోతాయి. ముందుగా క్యారెట్ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన క్యారెట్,అల్లం ముక్కలను మిక్సీలో వేసి నీటిని పోసి జ్యూస్ చేయాలి.

No comments

Powered by Blogger.