Latest

Loading...

Axis Bank యాక్సిస్‌ బ్యాంకులో మ్యాక్స్‌ బూపా పాలసీలు....!!


 మ్యాక్స్‌ బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందించే ఆరోగ్య బీమా పాలసీలను యాక్సిస్‌ బ్యాంకు తన శాఖలలో విక్రయించనుంది. ఈ మేరకు రెండు సంస్థలూ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా యాక్సిస్‌కు చెందిన 4,500లకు పైగా శాఖల్లో మ్యాక్స్‌ బూపా పాలసీలు ఖాతాదారులకు లభించనున్నాయి. కొవిడ్‌-19 తర్వాత ఆరోగ్య బీమా పాలసీలకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ వీటిని సులభంగా తీసుకునేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని మ్యాక్స్‌ బూపా వెల్లడించింది.


No comments

Powered by Blogger.