Latest

Loading...

Coffee Benefits రోజూ కప్పు కాఫీతో కరోనా దూరం...!!

Coffee Benefits

 

తాజా అధ్యయనం

న్యూయార్క్‌ : రోజూ ఒక కప్పు, అంతకంటే ఎక్కువ కాఫీ తాగితే కరోనా ముప్పు 10 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 'కాఫీలో యాంటీఆక్సిడెంట్‌, యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ గుణాలు ఉంటాయి. రోజూ ఒక కప్పు కంటే తక్కువగా కాఫీ తాగేవారితో పోలిస్తే ఒక కప్పు లేదా ఇంకొన్ని కప్పుల కాఫీ తాగే వారికి కరోనా ముప్పు 10 శాతం తక్కువగా ఉంద'ని నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు తెలిపారు.

No comments

Powered by Blogger.