Gongura Benefits ఎన్నెన్ని సుగుణాలో... గోంగూరలో తెలుసా..!!
గోంగూరను ఇష్టపడనివాళ్లు దాదాపుగా ఉండరు కదూ! దీన్ని విడిగానే కాదు, ఇంకే కాయగూరలతో కలిపి వండినా నోరూరిపోతుంది. ఇంత రుచికరమైన గోంగూరలో ఎన్ని సుగుణాలున్నాయో చూడండి... గోం గూరలో ఎ, బి1, బి2, బి9, సి విటమిన్లు విస్తారంగా ఉన్నాయి.
* శరీరాన్ని సమతుల్యంగా ఉంచే పొటాషియం, మధుమేహాన్ని అదుపులో ఉంచే మెగ్నీషియం, హృద్రోగాలను అరికట్టే సోడియం, జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే పీచుపదార్థం మెండు. * శరీరాన్ని సమతుల్యంగా ఉంచే పొటాషియం, మధుమేహాన్ని అదుపులో ఉంచే మెగ్నీషియం, హృద్రోగాలను అరికట్టే సోడియం, జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే పీచుపదార్థం మెండు.
* శరీరాన్ని సమతుల్యంగా ఉంచే పొటాషియం, మధుమేహాన్ని అదుపులో ఉంచే మెగ్నీషియం, హృద్రోగాలను అరికట్టే సోడియం, జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే పీచుపదార్థం మెండు. * పోషకాలకు వనరులైన 11 రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి.
* రోగనిరోధకశక్తిని పెంచే ఐరన్ ఉంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమంగా ఉంచడంలోనూ దోహదపడుతుంది. * రోగనిరోధకశక్తిని పెంచే ఐరన్ ఉంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమంగా ఉంచడంలోనూ దోహదపడుతుంది.
* రోగనిరోధకశక్తిని పెంచే ఐరన్ ఉంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమంగా ఉంచడంలోనూ దోహదపడుతుంది. * ఇందులోని కాల్షియం ఎముకలకు దృఢత్వం చేకూరిస్తే, రిబోఫ్లెవిన్ నోటిపూత లాంటి సమస్యలను రానీయదు. * ఇందులోని కాల్షియం ఎముకలకు దృఢత్వం చేకూరిస్తే, రిబోఫ్లెవిన్ నోటిపూత లాంటి సమస్యలను రానీయదు.
* ఇందులోని కాల్షియం ఎముకలకు దృఢత్వం చేకూరిస్తే, రిబోఫ్లెవిన్ నోటిపూత లాంటి సమస్యలను రానీయదు. * ఇది కాలేయాన్ని కాపాడుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కళ్లకు మంచిది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది
యూరినరీ ఇన్ఫెక్షన్లను, క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. * ఇది కాలేయాన్ని కాపాడుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కళ్లకు మంచిది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
యూరినరీ ఇన్ఫెక్షన్లను, క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. * 100 గ్రాముల గోంగూరలో 46 కెలొరీలు ఉంటాయి. * 100 గ్రాముల గోంగూరలో 46 కెలొరీలు ఉంటాయి. * 100 గ్రాముల గోంగూరలో 46 కెలొరీలు ఉంటాయి.
* పాలిచ్చే తల్లులు గోంగూర తినడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి. * పాలిచ్చే తల్లులు గోంగూర తినడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి. * పాలిచ్చే తల్లులు గోంగూర తినడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి. * జుట్టు రాలిపోతోందని బాధపడేవారు గోంగూర తరచుగా తింటే ఆ సమస్య తగ్గిపోతుంది.
* జుట్టు రాలిపోతోందని బాధపడేవారు గోంగూర తరచుగా తింటే ఆ సమస్య తగ్గిపోతుంది. * జుట్టు రాలిపోతోందని బాధపడేవారు గోంగూర తరచుగా తింటే ఆ సమస్య తగ్గిపోతుంది. * ఆకులను ఎండబెట్టి పొడి చేసి కూరల్లో వాడుకోవచ్చు. * ఆకులను ఎండబెట్టి పొడి చేసి కూరల్లో వాడుకోవచ్చు.
* ఆకులను ఎండబెట్టి పొడి చేసి కూరల్లో వాడుకోవచ్చు. * దీని ఆకులు, కాయలు, విత్తనాలు, కాండం అన్నీ ఔషధ తయారీలో ఉపయోగపడతాయి. * దీని ఆకులు, కాయలు, విత్తనాలు, కాండం అన్నీ ఔషధ తయారీలో ఉపయోగపడతాయి. * దీని ఆకులు, కాయలు, విత్తనాలు, కాండం అన్నీ ఔషధ తయారీలో ఉపయోగపడతాయి.
No comments