Latest

Loading...

Health Tips : జీడిపప్పును తేనెతో కలిపి తీసుకుంటే.ఊహించని ప్రయోజనాలు ఎన్నో...?

Health Tips

 Cashew nuts with honey Benefits : జీడిపప్పు తేనె ఈ రెండింటిలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రెండింటిలోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి జీడిపప్పు విషయానికొస్తే కాల్షియం,మెగ్నీషియం,పొటాషియం,జింక్,ఐరన్ ప్రోటీన్స్ సోడియం విటమిన్ సి విటమిన్ బి విటమిన్ కె యాంటీఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.


ఇక తేనే విషయానికొస్తే ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నాలుగు జీడిపప్పులను తేనెలో గంటసేపు నానబెట్టి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు.కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు.

రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి కూడా మంచి ప్రయోజనం కనబడుతుంది చదువుకునే పిల్లలు తేనెలో నానబెట్టిన జీడిపప్పులు తింటే మెదడు చురుగ్గా పని చేసి జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి తేనెలో నానబెట్టిన జీడిపప్పును తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి


No comments

Powered by Blogger.