Hyundai i20. అదిరిపోయే ఆఫర్.. రూ. 9 లక్షల కారు కేవలం రూ. 2.70 లక్షలకే.. 18 నెలల తర్వాత నచ్చకుంటే డబ్బు వాపస్..!
మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా.? ధరలు మరీ మండిపోతున్నాయని భావిస్తున్నారా.? అయితే టెన్షన్ పడకండి.! తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు ఉండే కారును కొనొచ్చు. సుమారు రూ. 9 లక్షలు విలువైన కారును కేవలం రూ. 2.70 లక్షలకే మీసొంతం చేసుకోవచ్చు. అదే హ్యుందాయ్ ఐ20(Hyundai i20). ఆన్‌లైన్ వెబ్‌సైట్ స్పిన్నీ(Spinny) ద్వారా మీరు దీన్ని పొందవచ్చు.
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు, అమ్మకాలు జరిగే వెబ్‌సైట్ స్పిన్నీ(Spinny). ఇందులో 2011 మోడల్ హ్యుందాయ్ ఐ20 ఆస్టా 1.2 కారు ఫస్ట్ ఓనర్ ద్వారా అమ్మకానికి వచ్చింది. పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో వచ్చే ఈ కారు ఫిక్స్‌డ్ ధర రూ. 2.70 లక్షలు. వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ఆ కారు 91,142 కిలోమీటర్లు తిరిగింది.
దీని ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ నవంబర్ 2021 వరకు ఉంది. అటు కారు లోపల భాగంలో చిన్న సొట్టలు.. పైభాగంలో పలు గీతలు ఉన్నాయి. మీరు ఈ కారు గురించి మరింత సమాచారాన్ని కింద పేర్కొన్న లింక్‌లో పొందవచ్చు (https://www.spinny.com/buy-used-cars/delhi/hyundai/i20/asta-12-netaji-subhash-place-2011/631660/).
No comments