Latest

Loading...

Lungs Health ఈ ఆహారంతో మీ ఊపిరితిత్తులు శుభ్రం....!

Lungs


బయట పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతున్నప్పుడు ఎలాంటి వ్యాధులు రాకుండా, ఆహారం లో మార్పులు చేసుకోవడం ద్వారా లంగ్స్ ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఆక్సిడేటివ్ ఫినామినన్ యొక్క స్ట్రెస్ వల్ల పొల్యూషన్ కి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అలాంటి వ్యాధులు రాకుండా చూడడంలో న్యూట్రిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. * విటమిన్ ఏ, కెరోటినాయిడ్స్.. పాలు, ఎగ్స్, ఫోర్టిఫైడ్ ఫుడ్స్, ఆరెంజ్, యెల్లో కలర్స్ లో ఉండే పండ్లూ కూరగాయలూ కెరోటినాయిడ్స్ ఇంకా ఆల్ఫా / బీటా కెరోటిన్, లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని అందిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. * విటమిన్ సీ, ఈ విటమిన్ సీ, ఈ లెవెల్స్ తగ్గిపోతే బాడీలో ఓ3 లెవెల్స్ పెరిగిపోతాయి.

ఫలితంగా కాలుష్య కారకాల వల్ల బ్రాంకోకన్స్ట్రిక్షన్ ఏర్పడుతుంది, ఎలర్జిక్ రెస్పిరేటరీ డిసీజెస్ పెరిగిపోతాయి. పండ్లూ, విటమిన్ ఈ ఉండే ఆహార పదార్ధాల వల్ల ఓ3 డ్యామేజ్ నుండి రక్షణ లభిస్తుంది. విటమిన్ సీ లంగ్ కాన్సర్ నుండి రక్షణ కల్పించగలదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డీ విటమిన్ డీ స్మూత్ మజిల్ మాస్ నీ, లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, ఎలర్జిక్ రెస్పాన్సెస్ ని రెగ్యులేట్ చేసి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన సెల్స్ వల్ల వచ్చే సింప్టంస్ యొక్క సివియారిటీని తగ్గిస్తుంది.


అందుకే, విటమిన్ డీ, కాల్షియం, ఫాస్ఫరస్ లభించే ఆహార పదార్ధాలు తీసుకోవడం, సన్ ఎక్స్పోజర్ అవసరం. * కుర్క్యుమిన్ పసుపులో ఉండే ఈ ఫైటో కెమికల్ కి యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది పల్మనరీ ఫైబ్రోసిస్ డెవలప్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయగలదు. * ఫ్యాట్స్ ఫిష్ ఆయిల్స్ లో ఉండే ఒమేగా 3 ఆయిల్స్ వంటి ఫ్యాట్స్ కి అల్వియొలార్ ఎపిథెలియల్ ఇంజురీ కి కారణమయ్యే ఫైన్ పార్టిక్యులేట్స్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేసే ఎబిలిటీ ఉంది.


ఇన్‌డోర్, మరియూ ఔట్‌డోర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉండే కార్డియాక్ పేషెంట్స్ ని ఇందులో ఉండే యాంటీ కొయాగులెంట్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేస్తాయి. * కోలీన్ మీట్, లివర్, ఎగ్స్, పౌల్ట్రీ, ఫిష్, షెల్‌ఫిష్, పీనట్స్, కాలీఫ్లవర్ లో కోలీన్ ఉంటుంది. కోలీన్ ని ఎడ్మినిస్టర్ చేయడం కొలాజెన్ డిగ్రడేషన్ కి దారి తీసే రియాక్టివ్ ఆక్సిడెంట్ స్పీషీస్, ఇసనోఫిలిస్ ని రెడ్యూస్ చేస్తుంది. * యాపిల్స్ యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ ఉంటాయి.


ఇందులో ఇంకా విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి మంచి రెస్పిరేటరీ సిస్టమ్ ని మెయింటెయిన్ చేయడం లో హెల్ప్ చేస్తాయి. యాపిల్స్ లో ఉండే క్వెర్సిటిన్ అనే ఒక ఫ్లేవనాయిడ్ వల్ల లంగ్స్ క్లెన్స్ అవుతాయి. * పెప్పర్స్ పెప్పర్స్ లో ఉండే విటమిన్ సీ లంగ్స్ ని హెల్దీగా ఉంచుతుంది.


క్రానిక్ లంగ్ డిసీజెస్ ఉన్న వారికి విటమిన్ సీ ఎంతో మేలు చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ని ఫార్మ్ చేసే టాక్సిన్స్ ని విటమిన్స్ ఈ రిమూవ్ చేస్తుంది. ఇందువల్ల లంగ్ టిష్యూ డ్యామేజ్ జరిగే అవకాశం తగ్గుతుంది, డ్యామెజ్ అయిన టిష్యూ రిపెయిర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. *క్రూసిఫెరస్ వెజిటబుల్స్ బ్రకోలీ, కాలే, కాలీ ఫ్లవర్, క్యాబేజ్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ వంటి కూరగాయల్ని క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు. వీటిలో ఉండే లిగ్నన్స్ లంగ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్ తో కూడుకుని ఉన్న డైట్ తీసుకోవడం వల్ల పొల్యూషన్ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు

No comments

Powered by Blogger.