Latest

Loading...

Weight loss coffee ఇలా ఈ కాఫీతో బరువు తగ్గిపోండి.....!


 చాలా మంది కరోనా సమయంలో బరువు ఎక్కువ పెరిగిపోయారు. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే తప్పకుండా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం.


బరువు తగ్గాలంటే కచ్చితంగా ఈ పద్ధతిని పాటించండి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు మరింత అందంగా కూడా మారవచ్చు. మరి బరువు ఎలా తగ్గాలి అనేది ఇప్పుడు చూద్దాం..!


బ్లాక్ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గొచ్చు అని నిపుణులు అంటున్నారు. బ్లాక్ కాఫీని ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.


బ్లాక్ కాఫీ కి కావాల్సిన పదార్థాలు:


అరకప్పు నీళ్లు

ఒక టీస్పూన్ కాఫీ పొడి

ఒక టీ స్పూన్ Nutmeg పౌడర్

ఒక టీ స్పూన్ కోకో పౌడర్

ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె

బ్లాక్ కాఫీ తయారు చేసుకునే పద్ధతి:


ముందుగా నీళ్ళని మరిగించి దానిలో కాఫీ పొడి వేయండి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో Nutmeg పౌడర్, కోకో పౌడర్, దాల్చిన పొడి వేసి మరిగించండి. ఇప్పుడు దానిలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె వేయండి.


ఇలా చేయడం వల్ల మంచి అమేజింగ్ బెనిఫిట్స్ ని మీరు పొందొచ్చు. ప్రతి రోజు ఉదయాన్నే వాకింగ్ లేదా వ్యాయామం చేసే ముందు ఈ కాఫీ తాగండి. ఈ కాఫీ తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. అంతే కాదండి దీన్ని తాగడం వల్ల చర్మం మరింత అందంగా ఉంటుంది.


No comments

Powered by Blogger.