Energy Drink : ఇంట్లో చేసుకోగలిగే ఈ ఒక్క ఎనర్జీ డ్రింక్ తో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు పరార్....!!
Energy Drink: కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నీరసం అలసట, సమస్యలు ఎక్కువ మందిని వేదిస్తున్నాయి.. కాల్షియం లోపం కారణంగా ఈ సమస్యలు వస్తాయి..
కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటిస్తే సరిపోతుంది..!!
milk and dry dates Energy Drink: health benifits
Energy Drink: ఎండు ఖర్జూరం – పాలు ఎనర్జీ డ్రింక్ తయారు చేసుకునే విధానం..!!
ఈ రోజు పాలు తాగే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే ఇందులో ఖర్జూర కలిపి తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలలో, 2 ఎండు ఖర్జూరం విత్తనాలు తీసేసి పాలు కాసుకోవలి. ఈ పాలను తాగేసి ఖర్జూరాలు తినాలి. ప్రతి రోజు తాగడం వలన ఎటువంటి నొప్పులు అయినా తగ్గిపోతాయి. ఖర్జూరం పొటాషియం అధికంగా ఉంటుంది. అదేవిధంగా సోడియం తక్కువగా ఉంటుంది.. ఖర్జూరాలతో కలిపిన పాలు తక్షణ శక్తిని కలిగిస్తాయి. రెండు రోజులలో పాలలో కలిపి తీసుకోవడం చాలా పోషకాహారం ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఖర్జూరం, పాలు కలిపిన మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. సహజ శక్తిని కలిగిస్తాయి ఖర్జూరం అద్భుతమైన సహజ సిద్ధమైన తియ్యదనాన్ని కలిగి ఉంటుంది. దీనిలో అధికంగా క్యాల్షియం ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ తగ్గించడంలో దోహదపడుతూంది.
మూత్ర సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు ఎండు ఖర్జూరాలు చక్కగా పనిచేస్తాయి. రక్తహీనత తగ్గించడం లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఎండు ఖర్జూరాల ను ఏవిధంగా తిన్నా కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఒక గ్లాస్ నీటిలో ఎండు ఖర్జూరాలు నానబెట్టి ఉదయం తీసుకుంటే అధిక దాహం, దప్పిక, గొంతు పొడిబారి పోవటం, దవద్రి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఎండు ఖర్జూరాన్ని తేనెలో కలిపి తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. మరింకెందుకాలస్యం మీ డైట్ లో కూడా ఎండు ఖర్జూరాన్ని జత చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.
No comments