AP: ఆధారాలు చూపించకపోతే బియ్యం కార్డు బ్లాక్.....?
బియ్యం కార్డుల పరిశీలనకు పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా వరుసగా 3 నెలలు రేషన్ తీసుకొని వారి జాబితాలను మండలాలకు పంపింది
గ్రామంలోనే ఉన్నారా...? బియ్యం తీసుకోవడానికి ఎందుకు రావడం లేదు...? అవసరం లేదా? వలస వెళ్లారా..? అనే వివరాలను అధికారులు పరిశీలిస్తారు. తగిన ఆధారాలు చూపకపోతే, అనర్హలని తేలితే.. కార్డుల్ని బ్లాక్ చేస్తారు. రాష్ట్రంలో ఇలాంటి కార్డులు 7 లక్షలు ఉన్నట్లు అంచనా.
No comments