Latest

Loading...

Benefits Of Pista: పిస్తా తినడం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు....తెలిస్తే అస్సలు వదలరు...!!

Benefits Of Pista


పిస్తా అనేది డ్రై నట్. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.


ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, B-6, D, E, పుష్కలంగా ఉంటాయట. ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కొవ్వు, కేలరీలు వీటిలో ఉంటాయట. దీనిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. సాయంత్రం వేళ అల్పాహారంగా పిస్తాపప్పులను తింటే చాలా మంచిదంటున్నారు నిపుణులు.

No comments

Powered by Blogger.