Flipkart పండుగ సేల్ డేట్ అనౌన్స్ చేసింది: భారీ డీల్స్..బెస్ట్ ఆఫర్లను కూడా......ప్రకటించింది.....!!
Flipkart పండుగ సీజన్ కోసం అందించేసేల్ డేట్ అనౌన్స్ చేసింది. పండుగలను పురస్కరించుకొని Flipkart ఇప్పటీలాగానే తన The Big Billion Days సేల్ ప్రకటించింది.
ఈ సేల్ అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 12 వ తేదీ వరకూ జరుగుతుంది మరియు భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ తోపాటుగా మరిన్ని భారీ డీల్స్ కూడా తీసుకువస్తోంది. ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్లు, డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని వివరాలను కూడా ఫ్లిప్కార్ట్ టీజ్ చేస్తోంది.
ఇక ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్ల విషయానికి వస్తే, Flipakrt ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ పరిశీలిస్తే, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. ఇక మొబైల్ ఫోన్ల విషయంలో కూడా మంచి ఆఫర్లను ప్రకటించవచ్చు. ఎందుకంటే, మొబైల్ ఫోన్ల పైన అన్ని ప్రధాన బ్యాంక్స్ నుండి No cost EMI, మరియు బెస్ట్ Exchange వంటి ఆఫర్లను ప్రకటించింది.
అలాగే, ఎప్పటిలాగానే స్పెషల్ లాంచ్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని Axis మరియు ICICI యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, ఈ రెండు బ్యాంక్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా వస్తువులను కొనేవారికి అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. Paytm ద్వారా కొనేవారికి క్యాష్ బ్యాక్ ని కూడా అఫర్ చేస్తోంది . ఈ సేల్ త్వరలో రానున్నట్లు టీజ్ చేస్తున్న Flipkart, ఇంకా తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే, త్వరలోనే తేదీని కూడా వెల్లడించవచ్చు.
No comments