Nalla Ummethha: బంగారం కంటే విలువైన ఈ ఆకుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Nalla Ummethha: ఉమ్మెత్త చెట్టు గురించి అందరికి తెలిసిందే.. ఉమ్మెత్త పువ్వు లను శివుడు పూజకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అయితే ఇందులో మరో రకం ఉంది
అదే నల్ల ఉమ్మెత్త.. ఈ ఈ చెట్టు వంకాయ రంగు పూలతో ఉంటుంది.. ఈ చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే.. ఎన్ని మందులు వాడినా తగ్గని మొండి వ్యాధులకు ఈ చెట్టు చెక్ పెడుతుంది.. నల్ల ఉమ్మెత్త చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!
Nalla Ummethha: నల్ల ఉమ్మెత్త తో ఈ మొండి వ్యాధులకు చెక్ పెట్టండి..!!
ముందుగా నల్ల ఉమ్మెత్త ఆకులను తీసుకొని శుభ్రపరుచుకోవాలి. ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. 100 గ్రాముల నల్ల ఉమ్మెత్త ఆకుల రసానికి 100 గ్రాముల నువ్వుల నూనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాసుకుంటే గజ్జి, తామర, దురద, అలర్జీ అన్నీ తగ్గుతాయి. ఇంకా చర్మం పై రాసుకుంటే అనేక చర్మ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. పేను కొరుకుడు సమస్యను ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. నల్ల ఉమ్మెత్త ఆకు పేను కొరుకుడు కు బ్రహ్మాస్త్రంగా చెప్పవచ్చు. నల్ల ఉమ్మెత్త ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఆ నీటిని పారబోసి నల్ల ఉమ్మెత్త ఆకులు ఎండబెట్టలి. ఎండిన తర్వాత ఈ ఆకులను మజ్జిగ లో కలిపి తీసుకుంటే అనేక రకాల చర్మ సంబంధ సమస్యలను నివారిస్తుంది. అంగస్తంభన సమస్యకి ఈ చెట్టు వేర్లు అద్భుతంగా పని చేస్తాయి.. చెట్టు వేర్లు ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని గోమూత్రంలో కలిపి రాసుకుంటే
ఆకులను పైపూతగా మాత్రమే వాడు కావాలి. అంతేగానీ ఆకులను తినకూడదు. ఈ రకుల ఆ రసాన్ని సేవించకూడదు ఎందుకంటే ఇది కొంచెం విషపూరితమైనది. ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉన్న చోట రాసి కట్టు కడితే శరీరం లో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఇలా సెగ గడ్డలు, గాయాలు, కురుపులు ఉన్న చోటు చేయి వేసి కట్టు కడితే ఫలితముంటుంది. స్త్రీల స్తనాల వాపులకు ఈ ఆకులను నువ్వుల నూనె రాసి వేడి సెగ చూపించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి తగ్గుతాయి. అలాగే ఈ నువ్వుల నూనె రాసిన ఆకులను తల నొప్పి ఉన్న చోట ఉంచితే త్వరగా తగ్గుతుంది.
No comments