దీపావళికి బియ్యం, చక్కెర ఉచితం.....!!!
దీపావళి పండుగను పురస్కరించుకొని అన్నిరకాల రేషన్‌కార్డుదారులకు 2 కిలోల చక్కెర, 10 కిలోల బియ్యం ఉచితంగా అందించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి నిర్ణయించారు
ఈ మేరకు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉదయకుమార్ సహకార సంఘాల రిజిస్ట్రార్లకు పంపిన సర్క్యులర్‌లో, దీపావళికి రేషన్‌కార్డుదారులకు చక్కెర, బియ్యం ఉచితంగా అందించాలని సీఎం నిర్ణయించారని, ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న రేషన్ దుకాణాల వివరాలను రెండు రోజుల్లో పంపించాలని ఆదేశించారు.
No comments