Latest

Loading...

Cabbage packing క్యాబేజీలను ప్యాక్ చేస్తే రూ. 65 లక్షల జీతం.....! ఎక్కడంటే....?

Cabbage packing

 

ఎంత కష్టపడినా జీతం మాత్రం అంతంత మాత్రమే అని అసంతృప్తి పడుతుంటాం.

పని తక్కువ జీతం ఎక్కువ వచ్చే ఒక ఉద్యోగాలు కూడా ఉన్నాయి తెలుసా.. సాధారణంగా కూరగాయల కటింగ్, ప్యాకింగ్ అంటే ఏ ఐదు వేలో.. పది వేలో జీతం ఇస్తుంటారు. కానీ, ఇక్కడ ఏకంగా 65 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. అవునండీ ఇది నిజంగా నిజం. క్యాబేజీని కట్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి 65 లక్షల ప్యాకేజీని ఉద్యోగులకు ఇస్తున్నారు. అమెరికాలోని ఓ కంపెనీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. క్యాబేజీ, బ్రోకలనీ కట్ చేయడానికి ఉద్యోగి కావాలని ప్రకటించింది.

No comments

Powered by Blogger.